వేములవాడ: రైతు సోదరులు అందరూ తరలిరావాలి: అధికారిణి వినీత

56చూసినవారు
వేములవాడ: రైతు సోదరులు అందరూ తరలిరావాలి: అధికారిణి వినీత
ఈ నెల 30వ తేదీన(శనివారం) రైతు పండుగ వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా నుండి రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. శనివారం మధ్యాహ్నం 2గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట రైతు వేదికలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారిణి వినీత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతు సోదరులందరూ రైతు వేదికకు వచ్చి సీఎం ప్రసంగాన్ని వీక్షించాలన్నారు

సంబంధిత పోస్ట్