Top 10 viral news 🔥
నాటు నాటు పాటకు సీఎంల మాస్ డ్యాన్స్.. వీడియో వైరల్
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాటు నాటు పాటకు డ్యాన్స్ వేసినట్లు ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుత సమాజంలోని టెక్నాలజీలో ఏఐ యుగం నడుస్తోంది. ఈ ఏఐతో తెలుగు రాష్ట్రాల సీఎంలతో మాస్ స్టైల్లో డ్యాన్స్ వేయించారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఓకే చోట పెట్టి ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కి అదే స్టైల్లో స్టెప్పులు వేయించారు.