‘సివరపల్లి’ ట్రైలర్ వచ్చేసింది

55చూసినవారు
ఒక భాషలో విజయవంతమైన సినిమాను ఇతర భాషల్లో రీమేక్‌ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో వెబ్‌సిరీస్‌లను సైతం రీమేక్‌ చేస్తూ అలరిస్తున్నారు దర్శక-నిర్మాతలు. తాజాగా ‘సివరపల్లి’ పేరుతో ‘పంచాయత్‌’ సిరీస్‌ను రీమేక్‌ చేశారు. రాగ్‌ మయూర్‌ కీలకపాత్రలో నటించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా జనవరి 24 నుంచి ఈ వెబ్‌సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. అందుకు సంబంధించిన ట్రైలర్ ఇవాళ విడుదలైంది.

సంబంధిత పోస్ట్