చుంచు గోపి ని పరామర్శించిన మాజీ మంత్రి పువ్వాడ

69చూసినవారు
చుంచు గోపి ని పరామర్శించిన మాజీ మంత్రి పువ్వాడ
ఇటీవలే ఖమ్మంలో హార్ట్ సర్జరీ చేసుకుని కోలుకున్న న్యూ విజిన్ పాఠశాల డైరెక్టర్ చుంచు గోపిను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలిసి పరామర్శించారు. గురువారం వారి నివాసంకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనల ప్రకారం మెడికేషన్ తప్పనిసరిగా పాటించి పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ తమ కార్యకలాపాలు యదావిధిగా కొనసాగించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్