విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయండి

72చూసినవారు
విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయండి
మండు వేసవిలో చల్లని తాగే నీరును ఉచితంగా అందజేయడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన తారకరామ ఆటోనగర్ వారు అభినందనీయులని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పూవాళ్ళ దుర్గాప్రసాదరావు గురువారం తెలిపారు. ఖమ్మం నగరంలోని తారకరామ ఆటోనగర్ లో చలివేంద్రాన్ని మహంకాళి మల్లికార్జున రావు ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుర్గ ప్రసాద్ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్