నామాను సత్కరించిన టీడీపీ నేతలు

62చూసినవారు
నామాను సత్కరించిన టీడీపీ నేతలు
ఎంపీ నామాను డా. వాసిరెడ్డి రామనాథం గురువారం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి జీవన్ కుమార్, తదితరులు ఉన్నారు. పారిశ్రామికవేత్తగా వేలాదిమందికి ఉపాధి కల్పించిన నామ నాగేశ్వరరావు తన ఖమ్మం జిల్లా ప్రజలకు సేవలందించాలనే ఉన్నతాశయంతో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు ఖమ్మం జిల్లా ప్రజలకు పేద విద్యార్థుల, వికలాంగులను ఆదుకోవడమే లక్ష్యంగా తన సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్