కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి

548చూసినవారు
కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి
కల్లూరు మండలం కోర్లగూడెం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పని ప్రదేశాన్ని బుధవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి సందర్శించారు. ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ జాతీయ పథకాలను, తెలంగాణ కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దండు ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్