వైరా: రెండు రకాల ధాన్యం కొనుగోలు చేయాలి

69చూసినవారు
వైరా: రెండు రకాల ధాన్యం కొనుగోలు చేయాలి
బ్యాంకులో అప్పు ఉన్న ప్రతి రైతుకు టెక్నికల్ సమస్యలు పరిష్కరించి రుణమాఫీ చేయాలని,
ప్రతి కొనుకోలు కేంద్రంలో రెండు రకాల ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతూ రాంబాబు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వైరా తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి ఏమర్వోకు వినతిపత్రం అందజేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you