పనుల నిలిపివేత

1901చూసినవారు
పనుల నిలిపివేత
బెజ్జూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలో బస్టాండ్ ఏరియాలోని దుకాణాల సముదాయ నిర్మాణాన్ని అనుమతులు లేకుండా చేపట్టారని ఉన్నతాధికారులు అప్పట్లో నిలిపివేశారు. దీంతో వివాదం చోటు చేసుకోవడంతో. పనులను అసంపూర్తి దశలో వదిలేశారు. అయితే ఓ వ్యక్తి సముదాయంలోని గదికి షట్టర్లు ఏర్పాటు చేశాడు. విషయం తెలుసుకున్న కార్యదర్శి తుకారాం బుధవారం అక్క డకు వెళ్లి పనులు నిలిపివేసి గదిని స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్