పాల్వంచలో యువకుడి ఆత్మహత్యాయత్నం

8104చూసినవారు
పాల్వంచలో యువకుడి ఆత్మహత్యాయత్నం
పాల్వంచ మండల పరిధిలోని కోడిపుంజులవాగు గ్రామపంచాయతీ పూసలతండా గ్రామానికి చెందిన అజ్మీర బిక్కులాల్ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం కుటుంబ సభ్యులతో గొడవ జరుగగా బిక్కులాల్ మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు 108 ద్వారా పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత పోస్ట్