ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

576చూసినవారు
ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ప్రభాత్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గుత్తి కోయ ఆవాస గ్రామంలో బుధవారం పాల్వంచ ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటింగ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓటు హక్కు ప్రాధాన్యత గురించి వివరించారు. ప్రతి ఒక్కరు రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్