Top 10 viral news 🔥
మంచు మనోజ్ కామెంట్స్ వైరల్
AP: తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు మనోజ్‌ను అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. ఈ క్రమంలో 'ఒరేయ్ ఎలుగుబంటు.. ఎవడ్రా నువ్వు? గేట్ తీయ్. ఎందుకురా భయపడుతున్నారు' అని మనోజ్ అన్నారు. ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.