మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద పోలీసుల లాఠీఛార్జ్ (VIDEO)

57చూసినవారు
మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద పోలీసుల లాఠీఛార్జ్ కలకలం రేపింది. తిరుపతి జిల్లా రంగంపేటలోని ఎంబీ యూనివర్సిటీలోకి మంచు మనోజ్‌ను సిబ్బంది అనుమతించలేదు. దీంతో మూడో గేటు నుంచి మనోజ్ యూనివర్సిటీ లోపలికి వెళ్లారు. ఈ క్రమంలో మనోజ్‌కు అక్కడి బౌన్సర్లకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్