Top 10 viral news 🔥
ప్రియురాలి ఇంట్లో ప్రియుడి ఆత్మహత్య
AP: కృష్ణా జిల్లాలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. ప్రియురాలి ఇంటికి వెళ్లిన యువకుడు అక్కడ ఉరేసుకున్నాడు. ఉయ్యూరుకు చెెెందిన చందా మాధవరాాజు, మాధవి ప్రేమించుకుని 2021లో విడిపోయారు. గత రాత్రి రాజు.. మాధవి ఇంటికి వెళ్లి పెళ్లి చేయమని యువతి తల్లిదండ్రులను అడిగాడు. దానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దాంతో అర్ధరాత్రి సమయలో మాధవి ఇంటి వరండాలో ఫ్యాన్‌కు ఉరేసుకుని రాజు చనిపోయాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.