ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

12395చూసినవారు
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం గార్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఏఎస్ఐ రవీందర్ కథనం ప్రకారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక గాంధీ పార్క్ సమీపంలో నివాసముంటున్న ఉపేందర్ మద్యానికి బానిసై అనారోగ్యంతో బాధపడుతూ మనస్థాపానికి గురై తెల్లవారుజామున సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉపేందర్ తరచూ ఇబ్బందులకు గురి చేయడంతో భార్య కృష్ణవేణి ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళింది.

సంబంధిత పోస్ట్