పీఏసీ ఔన్నత్యం తగ్గించేందుకు బిఆర్ఎస్ కుట్ర: ఎమ్మెల్యేయెన్నం

71చూసినవారు
పీఏసీ ఔన్నత్యం తగ్గించేందుకు బిఆర్ఎస్ కుట్ర: ఎమ్మెల్యేయెన్నం
పీఏసీ ఔన్నత్యం తగ్గించేందుకు బీఆర్ఎస్ కుట్రకు పాల్పడుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆదివారం మాట్లాడుతూ. గత పదేళ్లలో జరిగిన ఆర్ధిక విధ్వంసం నుంచి బయటికి రాకుండా బిఆర్ఎస్ అడ్డుపడుతుందన్నారు. రూల్స్ ప్రకారమే పిఏసి నియామకం జరిగిందని స్పష్టం చేశారు. సీనియర్ సభ్యులు గాంధీని పీఏసీ చైర్మన్ గా చేశారని గుర్తు చేశారు. స్పీకర్ పై ఇష్టం వచ్చిన పదజాలంతో మాట్లాడడం సరికాదన్నారు.

సంబంధిత పోస్ట్