గిన్నిస్ బుక్ లో చోటు.. చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

54చూసినవారు
మెగాస్టార్ చిరంజీవి.. తన 45 ఏళ్ల కెరీర్‌లో 24 వేల డాన్స్ మూవ్‌మెంట్స్ చేసినందుకు గిన్నీస్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బాలీవుడ్‌ నటుడు అమిర్‌ఖాన్ చేతుల మీదుగా ఈ అవార్డును మెగాస్టార్ అందుకున్నారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. 'గిన్నిస్ రికార్డ్ నన్ను వరిస్తుందని నా కలలో కూడా ఊహించలేదు. నేను ఎదురుచూడని ఒక గొప్ప గౌరవం లభించినందుకు భగవంతునికి, దర్శక నిర్మాతలకు, అభిమానులకు రుణపడి ఉంటాను' అని అన్నారు.

సంబంధిత పోస్ట్