భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోలు మృతి
ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దులోని గరియాబంద్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మృతి చెందారు. సోమవారం ఎదురుకాల్పులు చోటు చేసుకోగా.. భద్రతాబలగాలు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. మంగళవారం 10 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. చనిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.