బాలికపై అత్యాచారం.. గర్భవతిని చేసి!

73చూసినవారు
బాలికపై అత్యాచారం.. గర్భవతిని చేసి!
AP: బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగింది. ‘హెచ్‌ఐవీ నివారణ మందుల కోసం బాలిక రాయచోటి ఆస్పత్రికి వస్తుండేది. అక్కడ పని చేసే ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. ఆస్పత్రిలోని ఓ నర్సు సాయంతో అబార్షన్ చేయించాడు. బాలిక కుటుంబానికి విషయం తెలియడంతో ఫిర్యాదు చేయడంతో విజయ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నాము.’ అని పోలీసులు వివరించారు.

సంబంధిత పోస్ట్