దేవరకద్ర: సన్న బియ్యం పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

54చూసినవారు
దేవరకద్ర: సన్న బియ్యం పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆదేశానుసారం దేవరకద్ర మండలం బల్సుపల్లిలో గురువారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రమౌళి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రతి పేదవాడికి కడుపు నిండా బువ్వ పెట్టాలని ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారని అన్నారు. సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టి చరిత్రలో నిలిచి పోయాడని గ్రామస్తులు కొనియాడారు.

సంబంధిత పోస్ట్