Top 10 viral news 🔥
పవన్ కళ్యాణ్‌పై సింగర్ ఎస్పీ శైలజ సంచలన వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష వేళ ఏపీ రాజకీయ పరిణామాలపైన ఎప్పుడూ స్పందించని ప్రముఖ స్టార్ సింగర్ ఎస్పీ శైలజ స్పందించారు. పవన్ కళ్యాణ్ చేస్తుంది తప్పా?.. రైటా? అని ఓ మీడియా రిపోర్టర్ ఆమెను అడిగారు. 'ఎవరి ధర్మం వారికి ముఖ్యం. ఆయన చేస్తుంది తన ధర్మం అనుకుని చేస్తున్నారు. కాబట్టి దానిపైన మధ్యలో వేలెత్తి చూపించాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఇలాంటి విషయాల్లో చేతనైతే సాయం చేయాలి. లేకపోతే సైలెంట్‌గా చూడాలి.. తప్ప ప్రతిదీ వివాదం చేయకూడదు' అని ఆమె స్పందించారు.