Top 10 viral news 🔥
KTRపై ఏసీబీ కేసు నమోదు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే KTRపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, HMDA చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి పైనా కేసు నమోదు అయింది. ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో నిధుల బదిలీకి సంబంధించి ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్ పేరును ఏసీబీ అధికారులు చేర్చారు.