సామాన్యులకు గుడ్‌న్యూస్ చెప్పనున్న కేంద్రం!
కేంద్ర బడ్జెట్-2025లో ట్యాక్స్ పేయర్స్‌కు ఊరట కలిగించేలా నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2020లో తెచ్చిన పన్ను విధానం కింద రూ.3.5 లక్షల-రూ.10.50 లక్షల ఆదాయానికి 5-20%, ఈ మొత్తానికి మించితే 30% పన్ను చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం దేశం ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటుండడం, పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో ట్యాక్స్ పేయర్స్కి ఊరట కలిగించేలా బడ్జెట్లో నిర్ణయాలు ఉన్ననున్నట్లు తెలుస్తోంది.