SBI స్కీమ్‌ కొత్త సబ్‌స్క్రిప్షన్లు బంద్‌.. డిసెంబర్ 27 నుంచే అమలు

77చూసినవారు
SBI స్కీమ్‌ కొత్త సబ్‌స్క్రిప్షన్లు బంద్‌.. డిసెంబర్ 27 నుంచే అమలు
SBI బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఏఎంసీ నుంచి వచ్చిన ఎస్‌బీఐ ఇంటర్నేషనల్ యాక్సెస్ యూఎస్ ఈక్విటీ ఫండ్ ఆఫ్ ఫండ్‌ అనే పథకంలో కొత్త సబ్‌స్క్రిప్షన్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. RBI విధించిన ఓవర్సీస్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ దాటకూడదనే ఉద్దేశంతోనే కొత్త సబ్‌స్క్రిప్షన్లు ఆపేసినట్లు ఎస్‌బీఐ తెలిపింది. డిసెంబర్ 27, 2024 నుంచే కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్