బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో కాకా జయంతి వేడుకలు

64చూసినవారు
బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో శనివారం దివంగత కాకా వెంకట స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు హాజరై కాకా వెంకట స్వామి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్