మంచిర్యాల సమీకృత జిల్లా కార్యాలయంలో బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులతో ఎమ్మెల్యే గడ్డం వివేక్ కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో హరికృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.