ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్
ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను రూపొందించారు. గత ప్రభుత్వం రైతులకు పంటల బీమా అందించలేదని మంత్రి అచ్చెన్న అన్నారు. వడ్డీ లేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రి అన్నారు.