ఏఐతో వేగంగా రేడియేషన్‌

574చూసినవారు
ఏఐతో వేగంగా రేడియేషన్‌
TG: క్యాన్సర్‌ చికిత్సలో కీలకమైన రేడియేషన్‌ థెరపీకి సంబంధించి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ఆధారిత అధునాతన యంత్రాన్ని హైదరాబాద్‌లోని ప్రభుత్వ క్యాన్సర్‌ ఆసుపత్రి అయిన MNJలో అందుబాటులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ అధునాతన యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై ప్రస్తుతం ప్రయోగాత్మకంగా రేడియేషన్‌ థెరపీ చేస్తున్నారు. కొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో వినియోగించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్