ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
- బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లు
- రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు
- మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు
- రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు
- ద్రవ్య లోటు రూ.68,743 కోట్లు
- జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం
- జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు అంచనా 2.12 శాతం