రావణ కాష్టంలా మణిపూర్

82చూసినవారు
రావణ కాష్టంలా మణిపూర్
2023 మే 3న రాష్ట్రంలో ప్రధాన తెగలైన మెయిటీలు, కుకీలకూ మధ్య రాజుకున్న ఘర్షణలు కారణంగా 260 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకచోట్ల మహిళలను వివస్త్రలను చేసి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఉదంతాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి. 60 వేల మంది ఇప్పటికీ తమ స్వస్థలాలకు వెళ్లలేక సహాయ శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. నిరుపేదల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్