ఒడిశా సముద్ర తీరంలో లక్షలాది తాబేళ్లు(వీడియో)

76చూసినవారు
ఒడిశా సముద్ర తీరంలో ప్రకృతి దృశ్యం అవిష్కృతమవుతోంది. దాదాపు 3 లక్షల ఆలివ్ రిడ్లీ తాబేళ్లు తమ వార్షిక సంతానోత్పత్తి కోసం సముద్ర తీరానికి తరలి వస్తున్నాయి. ఇది చూడడానికి ఎంతో అందంగా ఉంది. అయితే భారతదేశంలో అత్యధికంగా ఒడిశా తీరంలోనే ఈ రకం తాబేళ్లను చూడవచ్చు. ఇక్కడి సహజ సిద్ధమైన బీచ్‌లు, ఇసుక తిన్నెలు ఈ తాబేళ్ల పునరుత్పత్తికి అనువుగా ఉంటాయి. అవి తీరానికి వచ్చి గుడ్లు పెట్టి సముద్రంలోకి తిరిగి వెళ్తుంటాయి.

సంబంధిత పోస్ట్