కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డీలర్ షేక్ బాబు మరణం బాధాకరమని దేవరకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లోకసాని శ్రీధర్ రెడ్డి సోమవారం అన్నారు. కొమ్మేపల్లి గ్రామానికి చెందిన డీలర్ షేక్ బాబు మరణం బాధాకరమని లోకసాని శ్రీధర్ రెడ్డి అన్నారు. బాబు మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. వారి వెంట చింతపల్లి సతీష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.