నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆదివారం పలు వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. దేవరకొండ నియోజకవర్గంలో జరిగిన పలు వివాహ వేడుకలలో రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.