ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

281చూసినవారు
ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకల గ్రామ పంచాయతీ కార్యాలయంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గ్రామ సర్పంచ్ మేకల సావిత్రి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్ , ఉపసర్పంచ ఇస్లావత్ బాలు, పన్నాల శ్రీను, ఎల్లయ్య ,పరమేష్ ,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you