చౌటుప్పల్ పట్టణంలోని ఎస్ ఎమ్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఉరుమడ్ల గ్రామానికి చెందిన సాగర్ల బిక్షమయ్య కుమార్తె హేమ-లక్ష్మణ్ వివాహా కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఆయన వెంట తెలంగాణ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డితో కలసి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.