రైతు భరోసా పథకాన్ని కల్పించండి: చర్లగూడ గ్రామ ప్రజలు
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో భూములు కోల్పోయిన చర్లగూడ గ్రామ ప్రజలకు ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని రామ్ రెడ్డి పల్లిలో మంగళవారం జరిగిన గ్రామ సభలో ప్రజలు స్పెషల్ అధికారి ఎంఈఓ హేమలతకి వినతి పత్రం అందించారు.