చండూరు: క్షుద్ర పూజలు కలకలం

85చూసినవారు
చండూరు: క్షుద్ర పూజలు కలకలం
చండూరు మున్సిపాలిటీ పరిధిలోని గుండ్రపల్లి రోడ్డు ఆర్డివో కార్యాలయానికి వెళ్లే దారి వద్ద క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. సోమవారం పట్టణం చివర్లో చూసి మూడు రోడ్లు కలిసే చోట పసుపు, కుంకుమ, కోడిగుడ్డు, కొబ్బరికాయతో క్షుద్ర పూజలు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురువుతున్నారు.

సంబంధిత పోస్ట్