నల్లగొండ: లతీఫ్ సాహెబ్ గుట్టపై మంటలు

80చూసినవారు
నల్లగొండ పట్టణంలోని లతీఫ్ సాహెబ్ గుట్టపై శుక్రవారం రాత్రి మంటలు చెలరేగాయి. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాలతో ఘటనా స్థలానికి వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తమ సిబ్బందితో చేరుకున్నారు. అనంతరం ముతవలిలు, మరియు ఫైర్ సిబ్బంది సంయుక్తంగా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో మంటలు ఎగిసి పడకుండా ప్రమాదాన్ని తప్పించారు.

సంబంధిత పోస్ట్