నల్గొండ: ఫామ్ హౌస్ లో కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాడు

67చూసినవారు
కేసీఆర్ ఫామ్ హౌస్ లో కుంభకర్ణుడిలా నిద్ర పోతున్నాడని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశా రు. శుక్రవారం నల్గొండలోని మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. వారంతా తన కాలి గోటికి కూడా సరిపోరని అభివర్ణించారు. ప్రతి పక్ష హోదాలో ఉన్న కేసీఆర్ గత ఆరునెలలుగా తన ఫామ్ హౌస్ లో కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాడని అన్నారు.

సంబంధిత పోస్ట్