గురుకులలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

84చూసినవారు
గురుకులలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
నల్గొండ పట్టణంలోని స్థానిక సాగర్ రోడ్డులో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో గురువారం ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ ప్రభావతి, లైబ్రెరీ మేరావత్ శ్రీను, మ్యాథ్స్ టీచర్ నాగమణి, హెల్త్ సూపర్వైజర్ సంతోషి, పిఈటి నాగేందర్, అటేండర్ ఏకుల వినోద్, వాచ్ మెన్ రాజు, తదితర పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్