అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

75చూసినవారు
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
బీజేవైఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరుద్యోగ సమస్యలపై శుక్రవారం జిల్లా కలెక్టరేట్ల ముట్టడిలో భాగంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు జిల్లా బీజేవైఎం అధ్యక్షులు వంగూరు రాఖీని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మరింత ఉద్యమం చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you