నల్గొండ జిల్లా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్రం నాది, రాష్ట్ర అభివృద్ధిని ప్రజలు చేతిలో పెట్టారనే సోయి లేకుండా, కేవలం కుటుంబ ఆస్తులను, బంధు మిత్రుల ఆస్తులను పెంచుకోవడంలో ఆయన పరిపాలన సాగుతుంది. పరిపాలన పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికీ అవగాహన లేదు, కనీసం సమీక్ష చేసే నాథుడే లేడు.