నల్గొండ: వృద్ధురాలి మృతి.. పట్టించుకోని సిబ్బంది

57చూసినవారు
నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ షెడ్డు లోపల ఒక అనాధ వృద్ధురాలు గురువారం మధ్యాహ్నం మరణించింది అని అదే షెడ్డులో ఉంటున్న వృద్ధురాలు తెలిపింది. అప్పటి నుండి ఎవరు పట్టించుకోవడంలేదని, అందరూ వచ్చి చూస్తున్నారు తప్ప మృతదేహాన్ని తొలగించడం లేదని స్థానికులు సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు.

సంబంధిత పోస్ట్