నల్గొండ పట్టణ కేంద్రంలో ఆర్టీసి కాలనీలోనీ స్థానిక నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాల్ మహానాడు జాతీయ నాయకులు, రాష్ట అధ్యక్షుడు తిరుగమల్ల షాలెమ్ రాజు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపటి నుండి జరిగే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.