నల్గొండ జిల్లా, నియోజకవర్గంలో ఇటీవల కాలంలో మరణించిన మాదిగ జర్నలిస్టుల ఫోరం (ఎంజేఎఫ్) నాయకుడు పడిశాల రఘు చిత్రపటానికి ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదివారం పూలమాల వేసి కుటుంబాన్ని పరామర్శిం చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.