నల్గొండ జిల్లా ప్రజలకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన రోడ్లు, భవనాలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అనంతరం పవిత్రమాసాన్ని ప్రశాంతంగా జరుపుకొని అల్లాకృపకు పాత్రులు కావాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు.