ప్రభుత్వమే సంక్షేమ పథకాలను కార్మికులకు అందజేయాలి
భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీం లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పవద్దని, ప్రభుత్వమే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను అందజేయాలని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం( సిఐటియు) జిల్లా ఉపాధ్యక్షులు పోలే సత్యనారాయణ, మండల అధ్యక్షులు గాదే యాదయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కో సంతకాల సేకరణ నిర్వహించారు.