కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి.

74చూసినవారు
రైతు భరోసా , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి , నల్గొండ జిల్లా నోడల్ అధికారి అనితా రామచంద్రన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ఈ 4 పథకాల అమలులో భాగంగా ఆమె నల్గొండ జిల్లా గుండ్లపల్లి గ్రామంలో ఈ 4 పథకాల కింద లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులను అందజేశారు.

సంబంధిత పోస్ట్