Sep 19, 2024, 08:09 IST/
బ్యాచిలర్స్కి రోజూ పార్సిల్స్ వస్తున్నాయని నోటీసులు ఇచ్చిన హౌసింగ్ సొసైటీ
Sep 19, 2024, 08:09 IST
నివాసితులకు ఎక్కువ పార్సిల్స్ డెలివరీలు వస్తున్నందున సెక్యూరిటీ గార్డులు పనికి అంతరాయం కలుగుతోందని న్యూదిల్లీలోని ఓ హౌసింగ్ సొసైటీ జారీ చేసిన నోటీసు వైరల్ అవుతోంది. "బ్యాచిలర్స్‌కు రోజూ 10-15 డెలివరీలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమ రోజుకు గరిష్ఠంగా 1-2కి పరిమితం చేయాలి. లేదంటే డెలివరీ బాయ్ లతో సమన్వయం చేసుకోవడానికి వ్యక్తిగత సెక్యూరిటీ గార్డును నియమించుకోండి" అని నోటీసులో ఉంది.