ఇంట్లోనే బీపీ చెక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి!

53చూసినవారు
ఇంట్లోనే బీపీ చెక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి!
సరైన జాగ్రత్తలు లేకుండా బీపీ చెక్ చేసుకుంటే 10-25 పాయింట్ల రీడింగ్ తేడా వచ్చే అవకాశం ఉందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ వైద్యులు చెబుతున్నారు. వారి ప్రకారం, ఉత్తమ రీడింగ్ కోసం ఉదయం, సాయంత్రం 2 సార్లు చొప్పున మూడు రోజుల్లో 12 సార్లు బీపీ చెక్ చేసుకొని, దాని సగటును లెక్కించాలి. స్మోకింగ్, టీ, కాఫీలకు, బీపీ చూసుకోవడానికి మధ్య కనీసం అరగంట గ్యాప్ ఉండాలి. మూత్రాశయం నిండుగా ఉన్నప్పుడు బీపీ చూసుకోకూడదు.

సంబంధిత పోస్ట్